*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *11, నవంబరు, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*కార్తీకమాసం - శుక్లపక్షం*
*తిథి : దశమి* సా 06.46 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం:సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : శతభిషం* ఉ 09.40 వరకు ఉపరి *పూర్వాభాద్ర*
*యోగం : వ్యాఘాత* రా 10.36 వరకు ఉపరి *హర్షణ*
*కరణం : తైతుల* ఉ 07.57 *గరజి* సా 06.46 ఉపరి *వణజి* (12) తె 05.28 ఆపైన *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*
అమృత కాలం : *రా 12.28 - 01.57*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.14*
*వర్జ్యం : సా 03.35 - 05.04*
*దుర్ముహూర్తం : మ 12.14 - 01.00 & 02.31 - 03.17*
*రాహు కాలం : ఉ 07.35 - 09.00*
గుళికకాళం : *మ 01.17 - 02.42*
యమగండం : *ఉ 10.26 - 11.51*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కుంభం/మీనం*
సూర్యోదయం :*ఉ 06.09*
సూర్యాస్తమయం :*సా 05.34*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.09 - 08.26*
సంగవ కాలం :*08.26 - 10.43*
మధ్యాహ్న కాలం :*10.43 - 01.00*
అపరాహ్న కాలం :*మ 01.00 - 03.17*
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ దశమి*
సాయంకాలం : *సా 03.17 - 05.34*
ప్రదోష కాలం : *సా 05.34 - 08.05*
రాత్రి కాలం : *రా 08.05 - 11.26*
నిశీధి కాలం :*రా 11.26 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.29 - 05.19*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️🌹🌷🛕🌷🌹🕉️
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం భజేహం
వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
శంబో శంబో శంకరా
ఆ ఆ....
ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి