*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
🌹 *16, నవంబరు, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రో ధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*కార్తీకమాసం - కృష్ణపక్షం*
*తిథి : పాడ్యమి* రా 11.50 వరకు ఉపరి *విదియ*
*వారం : శనివారం* ( స్ధిరవాసరే )
*నక్షత్రం : కృత్తిక* రా 07.28 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : పరిఘ* రా 11.48 వరకు ఉపరి *శివ*
*కరణం : బాలువ* ప 01.21 *కౌలువ* రా 11.50 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *సా 05.19 - 06.45*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.15*
*వర్జ్యం : ఉ 08.41 - 10.08*
*దుర్ముహూర్తం : ఉ 06.12 - 07.42*
*రాహు కాలం : ఉ 09.02 - 10.27*
గుళికకాళం : *ఉ 06.12 - 07.37*
యమగండం : *మ 01.17 - 02.42*
సూర్యరాశి : *తుల/వృశ్చికం*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 06.12*
సూర్యాస్తమయం :*సా 05.33*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.12 - 08.28*
సంగవ కాలం :*08.28 - 10.44*
మధ్యాహ్న కాలం :*10.44 - 01.00*
అపరాహ్న కాలం : *మ 01.00 - 03.16*
*ఆబ్ధికం తిధి : కార్తీక బహుళ పాడ్యమి*
సాయంకాలం : *సా 03.16 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.05*
రాత్రి కాలం : *రా 08.05 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.31 - 05.22*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*
దివ్యాంగరాగపరిచర్చిత-కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్క-దీప్తే
సత్కాంచనాభ-పరిధాన-సుపట్టబంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
🙏 *ఓం నమో వెంకటేశాయ*🙏
********************************
🍁 *జై హనుమాన్*🍁
ధర్మోద్ధారక హనుమంత
రామకార్యదక్ష హనుమంత
జయ బజరంగబలి
జయజయ జయ బజరంగబలి
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి