17, నవంబర్ 2024, ఆదివారం

ఆదివారం*🌞 🌹 *17, నవంబరు, 2024* 🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌞 *ఆదివారం*🌞

🌹 *17, నవంబరు, 2024* 🌹

       *దృగ్గణిత పంచాంగం*              


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - కృష్ణపక్షం*


*తిథి     : విదియ* రా 09.06 వరకు ఉపరి *తదియ* 

*వారం  :  ఆదివారం*(భానువాసరే)

*నక్షత్రం  : రోహిణి* సా 05.22 వరకు ఉపరి *మృగశిర*


*యోగం  : శివ* రా 08.21 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : తైతుల* ఉ 10.24 *గరజి* రా 09.06 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం : *మ 02 27 - 03.55*

అభిజిత్ కాలం  : *ప 11.30 - 12.15*


*వర్జ్యం : ఉ 10.04 - 11.32 & రా 10.36 - 12.06*

*దుర్ముహూర్తం: సా  04.02-04.47*

*రాహు కాలం : సా 04.08-05.33*

గుళికకాళం      : *మ 02.42 - 04.08*

యమగండం    : *ప 11.52 - 01.17*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.12*

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.12 - 08.28*

సంగవ కాలం    :*08.28 - 10.44*

మధ్యాహ్న కాలం  :*10.44 - 01.00*

అపరాహ్న కాలం : *మ 01.00-03.16*

*ఆబ్ధికం తిధి  : కార్తీక బహుళ విదియ*

సాయంకాలం  :  *సా 03.16 - 05.33*

ప్రదోష కాలం  :  *సా 05.33 - 08.05*

రాత్రి కాలం      :  *రా 08.05 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.31 - 05.22*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🌞 *శ్రీ సూర్య సోత్రం*🌞


🌞 *శుకతుండచ్ఛవి-సవితుశ్చండరుచేః పుండరీకవనబంధోః*

*మండలముదితం వందే కుండలమాఖండలాశాయాః .. 1..*🙏


      🌞 *ఓం భాస్కరాయ నమః*🌞

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

🌹🍃🌞🌞🌞🌞🍃🌹

కామెంట్‌లు లేవు: