9440893593N🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *జీవితంలో చాలా సమస్యలకి మూల కారణాలు రెండు... అని 1)చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తూనే ఉండడం..2)ఆలోచించకుండా చర్యలు తీసుకోవడం*🔥అహం ఎల్లప్పుడూ మనకి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది..కొన్ని సార్లు ఆది తాత్కాలిక తృప్తిని ఇవ్వవచ్చు.. కానీ చివరికి ఆది మనలని విలువ తక్కువ చేసి చూపిస్తుంది..మన అందరికీ జీవితంలో అతి పెద్ద ఆశ ఏమిటంటే మన కలలను నిజలుగా మార్చడం.. ఎప్పుడైతే మనం నిజాన్ని అంగీకరించి ఆగిపోతామో అదే జీవితంలో మొదటి ఓటమి🔥సరైన సమయానికి, సరైన ఆలోచన, సరైన నిర్ణయం లేకుంటే ప్రగతి శూన్యం..కోల్పోయిన తరువాత కోరుకుంటే లాభం ఉండదు.. తెలిసిన తరువాత కూడా కోల్పోతే అర్ధముండదు.. ఆది వస్తువైనా , బంధమైనా...నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా పయత్నం సాగిస్తే విజయం తథ్యం..నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గొకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి