🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ఆపదకి సంపద నచ్చదు..సంపదకు బంధం నచ్చదు..బందానికి బాధ నచ్చదు.. బాధకు బ్రతుకు నచ్చదు.. బ్రతుకుకి చావు నచ్చదు.. చావుకి పుట్టుక నచ్చదు.. కానీ మనిషి అయిన తరువాత అన్నీ అనుభవించాలి🏵️ఏ ప్రాణిని చంపకూడదు..ఆ ప్రాణి లోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి.. అలాగే దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతీ మనిషి మంచివాడే..మన మనసులో అత్యంత విలువైన స్థానాన్ని మనమే జీవితం అనుకునే వాళ్లకు మాత్రమే ఇవ్వాలి.. లేకపోతే ఆది విలువ లేనిదై పోతుంది🏵️విలువ లేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంటిలో పడి విలవిల లాడేలా చేస్తుంది.. అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా చాలా సార్లు వారి మాటలతో బాధ పెడతారు..సంబంధాలను కొనసాగించడానికి కొన్ని సార్లు అంధులుగా,కొన్ని సార్లు చెవిటిగా, మరికొన్ని సార్లు మూగగా ఉండవలసి వస్తుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి