శ్రీభారత్ వీక్షకులకు శ్రీవిశ్వావసు ఉగాది శుభాకాంక్షలు 🌹కొత్త సంవత్సరం.. కొత్త ఉగాది కొత్త ఆలోచనలకు పునాది. జీవితంలో అడుగడుగునా షడ్రుచులే. వాటిని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే కర్తవ్యం. ఆ వివరాలన్నీ శ్రీభారత్ వీక్షకులకు ఎంతో హృద్యంగా అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి