N🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *నమ్మకం* చదవడానికి మూడు అక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం.. ఎందుకంటే ఆది డబ్బు కంటే విలువైనది.. *స్నేహం* ఇది వినడానికి బాగానే ఉంటుంది.. కానీ అందరి దగ్గరా దొరకదు.. కొందరి దగ్గర మాత్రమే దీన్ని ఇవ్వగలరు.. *ప్రేమ* ఇది వినడానికి బాగానే ఉంటుంది.. ఇది కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది.. ఈ మూడింటి విలువ తెలుసుకొని మసలుకుంటే జీవితం అనందం🔥నమ్మకం ఉన్న చోట చీకటీలో కూడా వెలుగు కనిపిస్తుంది.. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటి లానే కనిపిస్తుంది..ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు..స్నేహం ఉన్న చోట విలువలకు అడ్డు రాకూడదు..బంధం ఉన్న చోట ధనం బేధం ఉండకూడదు..బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు🔥జీవితం నీదైనప్పుడు దాని కోసం చేయాల్సిన కష్టం కూడా నీదే.. ఓడినా గెలిచినా కష్టపడటం ఆపకు... నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది🔥 మీ అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.న్.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా. రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి