21, మార్చి 2026, శనివారం

21మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🍁శనివారం🍁*

*🌹21మార్చి2026🌹*     

 *దృగ్గణిత పంచాంగం*  

                                    

          *స్వస్తి శ్రీ పరాభవ* 

         *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : తదియ* రా 11.56 వరకు ఉపరి *చవితి*         

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : అశ్విని* రా 12.37 వరకు ఉపరి *భరణి*

*యోగం : ఐంద్ర* రా 07.01 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : తైతుల* మ 01.14 *గరజి* రా 11.56 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *సా 05.58 - 07.27*

అభిజిత్ కాలం  : *ప 11.50 - 12.39*

*వర్జ్యం    : రా 08.56 - 10.24*

*దుర్ముహూర్తం :ఉ 06.11- 07.48*

*రాహు కాలం : ఉ 09.13 - 10.44*

గుళికకాళం      : *ఉ 06.11 - 07.42*

యమగండం    : *మ 01.46 - 03.17*

సూర్యరాశి : *మీనం*                      

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.20*  

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :  *ఉ 06.11 - 08.36*

సంగవ కాలం      :*08.36 - 11.02*

మధ్యాహ్న కాలం    :*11.02 - 01.27*

అపరాహ్న కాలం  :*మ 01.27- 03.53*

*ఆబ్ధికం తిధి   : చైత్ర శుద్ధ తదియ*

సాయంకాలం    :*సా 03.53 - 06.18*

ప్రదోష కాలం     :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం       :*రా 08.41 - 11.51*

నిశీధి కాలం       :*రా 11.51 - 12.38*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.23*

<><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం🌷*      

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం*🙏


*ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్* 

*వసుదేవసుతాన్న పరం కలయే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*శిఖానిక్షిప్తవాలాగ్రం* 

*మేరుశైలాగ్రసంస్థితమ్*

*మూర్తిత్రయాత్మకం పీనం* 

*మహావీరం మహాహనుమ్!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: