*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹22మార్చి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - శుక్ల పక్షం*
*తిథి : చవితి* రా 09.16 వరకు ఉపరి *పంచమి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : భరణి* రా 10.42 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : వైధృతి* మ 03.42 వరకు ఉపరి *విష్కుంబ*
*కరణం : వణజి* ఉ 10.36 *భద్ర* రా 09.16 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : *సా 06.17 - 07.46*
అభిజిత్ కాలం : *ప 11.50 - 12.39*
*వర్జ్యం : ఉ 09.27 - 10.56*
*దుర్ముహూర్తం :సా 04.41- 05.30*
*రాహు కాలం :సా04.48- 06.19*
గుళికకాళం : *మ 03.16 - 04.48*
యమగండం : *మ 12.14 - 01.45*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 06.19*
సూర్యాస్తమయం :*సా 06.27*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.10 - 08.36*
సంగవ కాలం :*08.36 - 11.02*
మధ్యాహ్న కాలం :*11.02 - 01.27*
అపరాహ్న కాలం :*మ 01.27- 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర శుద్ధ చవితి*
సాయంకాలం :*సా 03.53 - 06.19*
ప్రదోష కాలం :*సా 06.19 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.50*
నిశీధి కాలం :*రా11.50 - 12.38*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.22*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞ద్వాదశ నామాలు🌞*
*మిత్రాయ నమః*
*దక్షిణహస్తే మాం రక్షతు*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి