*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
*🌹13, జూన్, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*🔱మాస శివరాత్రి🔱*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం*
*తిథి : త్రయోదశి* సా 04.07 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం :శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : కృత్తిక* రా 01.16 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : సుకర్మ* సా 05.28 వరకు ఉపరి *ధృతి*
*కరణం : గరజి* ఉ 05.55 *వణజి* సా 04.07. ఉపరి *భద్ర* రా 02.15 వరకు ఆపైన *శకుని*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *రా 11.09 - 12.34*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.34*
*వర్జ్యం : మ 02.41 - 04.05*
*దుర్ముహూర్తం :ఉ 05.34- 07.19*
*రాహు కాలం :ఉ 08.51 - 10.29*
గుళికకాళం : *ఉ 05.34 - 07.13*
యమగండం : *మ 01.46 - 03.24*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 05.42*
సూర్యాస్తమయం :*సా 06.51*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.34- 08.12*
సంగవ కాలం :*08.12 - 10.49*
మధ్యాహ్న కాలం :*10.49 - 01.26*
అపరాహ్న కాలం :*మ 01.26- 04.03*
*ఆబ్ధికం తిధి :త్రయోదశి / చతుర్ధశి*
సాయంకాలం :*సా 04.03- 06.41*
ప్రదోష కాలం :*సా 06.41 - 08.51*
రాత్రి కాలం :*రా 08.51 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి