🔔 *సనాతనం* 🔔
*గ్రంథాలలో చెప్పబడిన శాంతులు*
"55వ పుట్టిన రోజు - భీమ శాంతి"
"60వ పుట్టిన రోజు - ఉగ్ర రథ శాంతి"
"61వ పుట్టిన రోజు - షష్టి పూర్తి"
"70వ పుట్టిన రోజు - భీమ రథ శాంతి"
"72వ పుట్టిన రోజు - రథ శాంతి"
"78వ పుట్టిన రోజు - విజయశాంతి" (77 సంవత్సరాల 7 నెలల 7 రోజులు)
"80వ పుట్టిన రోజు - శతాభిషేకం" (80 సంవత్సరాల 8 నెలల 8 రోజులు)
"85వ పుట్టిన రోజు - మృత్యుంజయ" శాంతి
"88 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - దేవ రథ" శాంతి
"99 సంవత్సరాల 9 నెలల 9 రోజులు - దివ్య రథ" శాంతి
"100వ పుట్టిన రోజు - పూర్ణాభిషేకం"
"105 సంవత్సరాల 8 నెలల 8 రోజులు *మహా దివ్య రథ* శాంతి
ఇది చదివిన, విన్న ప్రతి ఒక్కరూ "మహా దివ్య రథ" శాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి