శక్తి ఉనికి వక పరిశీలన. యిది పుట్టుక తెలియదు అది సూక్మమైనది అణువు అణువు కన్నా సూక్మమైనది. దీని ఉనికి తెలియుట శబ్దము ప్రమాణము అది వినికిడి వలననే శక్తి లక్షణము తెలియును. దానిని భాషా పరంగా వస్తు తత్వాన్ని బట్టి గుర్తులుగా అనగా చిహ్నంగా తెలిపారు. అంతకు ముందు లిపి లేనప్పుడు వాక్కు రూపమే బాల్యంలో కొన్ని పదములు లిపి లేకుండానే అభ్యాసం తల్లి వడినుండే. దీని ప్రకారమే శక్తి లక్షణం వినికిడి వలననే. అచ్చులు అనగా అఆఇఈ లు కచటతప లు కలిపి శబ్ద లక్షణం పూర్ణమైనపూర్ణమైనట్లు తెలిసినది. భాష ముఖ్యం. కొన్ని పదములు శక్తి చాలా సూక్మమైన అర్ధం దాగి యుండును ఆ ఈ ఊ ఏ ఓ లు వీటి దీర్ఘ స్వరమేగదా శక్తి వ్యాప్తమే లక్షణమని దాని ఫలితమే ధాతు లక్షణము గల ప్రకృతి గా మనకు గోచరించుచున్నది. వినికిడి అనగా శ్రవణం శక్తి లేని జీవి ప్రకృతి తత్వం తెలియదు.శ్రవణం నక్షత్ర శక్తి భూమికి మధ్యన గల డిగ్రీ ద్వారా అనగా మకర రేఖను గల ఆశ్రయించిన గమన శక్తి యే కాంతి రూపంగా మనము ప్రభావితం చేసి శబ్ద రూపంలో తెలియుచున్మది. శ్రవ అణి ౦ పూర్ణునిగా తెలియును. శృతి శ్రవా...విష్ణ సహస్రం.శ నగా ఈశ శక్తి చైతన్యమే రుద్రశక్తిగా శ్రవణ వింటున్నాం. అది ప్రణవ రూపమైన ఓం అనే శక్తి. రెండుగా మారిన పదార్ధాలు శక్తి ఆర్ అనే వ్యాసార్ధం వలననే తెలియుచున్నది. రెండుగా మారిన గాని తెలియదు. అదియే ఆర్ అనే ఆంగ్ల శక్తి రుద్ర శక్తి. రాహు శక్తి శబ్దం పుట్టుకకు మూల భాగమని ఆదిలో శబ్దం వలననే చైతన్యం శ్రవణం వలన మననం శ్రవణమే లేనియెడల మనస్సు లేదు అది లేని బుధ్దిలేదు. బుధ్ది లేని కర్మ లేదు. కర్మ లేనిదే జీవం లేదు. జీవం లేనిదే సృష్టికి మూలం లేదు. కనుక శబ్ద శ్రవణశక్తియే అన్నింటికి మూలం. విన్నా మన్నా కన్నా శబ్దమే ప్రాధాన్యం. శబ్దమే మనిషికి శక్తి.అది విషు విష్ణు వ్యాప్తి అని తెలియుచున్నది. భాష శక్తి మంత్రము. మనస్సుతో అనిన గాని శబ్ద లక్షణము తెలియదు. అందుకే నమః శివాయ తో మెుదలుకావాలి.అక్షర అభ్యాసం.మననంతో మాత్రమే శబ్ద లక్షణము తెలియును. ఎందుకనగా శబ్దం యెుక్క మూలం ప్రణవం తో ప్రాణము అనుసంధానం. ముందుగా శబ్ద లక్షణము దేహంలో గల శక్తి ద్వారా తెలుసుకొని పలుకుచున్నారు. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి