మృత్యువును ఎల్లప్పుడూ మరువకుండా ఙ్ఞాపకం వుంచుకుంటే మనలోని నీచత్వం నశించి, అంతరాత్మ జాగృతమై సదా భగవంతుని స్మరిస్తూ ఆయన కోసం పరితపిస్తూ (ధ్యానిస్తూ) ఉండి శరీరంలో నూతన ఉత్తేజాన్ని కలుగజేస్తుంది, తదనంతరం ఆయనలో ఐక్యం అవుతుంది.
*🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏*
*********************************
*🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏*
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి