మానవ మనుగడకు మూలమైన గమన శక్తిని వ్యాప్తపూర్వకంగా ప్రకృతి నుండి మాత్రమే గ్రహించవలెను. దాని సూత్రము ఉత్తరఆయణమని, దక్షిణ ఆయణమని రెండు రకాలుగా భూగమన శక్తని నిర్ణయించినది వేదము. దాని శక్తి లక్షణమును పంచభూతాత్మక పదార్ధరూపముగామారి వ్యాప్తమై యున్నదని మంత్రపుష్పం.అది ఆయణమని అణువు ఆయతనములో తత్ ఎన్ గా మారినదని ఆయణ లక్షణము పదార్ధ లక్షణమే ఆయతనమని అనగా వ్యాప్తమని
పదార్ధముగా లక్షణముగా మార్పు చెందును.దాని లక్షణమునకు మూలమైన అణి మార్పు చెందుటను తెలియదు. పదార్ధ లక్షణముగా మార్పు చెందినగాని. ఉత్తరాయణ దక్షిణాన గమన కాంతి లక్షణము వేరు వేరు స్వభావములు ప్రాకృతికంగా కలిగి యున్నది. దాని ఆధారము ప్రకృతి
ఉత్తరాయణము లో శక్తి దాని అగ్ని తత్వం వ్యాప్తం అమితంగా యుండి దానిని భూమి రీచార్జి చేసుకొని మితంగా, అనగా ప్రకృతికి అనుకూలంగా దక్షిణాయనంలో ఫలవంతమైన మగుచువ్నది. అది వర్షం ద్వారా నీటి రూపంలో. మనం సాంకేతికంగా ఎంత అభివృధ్ది సాధించిననూ భూమి భూమిపైగల సమస్త జీవశక్తికి అవసరమైన నీటిని సృష్టించలేము. అది ప్రకృతి వలననే సంభవం. అనవసర ప్రయాసచేత కాలం వృధా చేసి ఎండమావులు చూసి నీళ్ళు అనే బ్రమలో పడి సత్యాన్ని తెలుసుకోలేక పదిమంది చెప్పిన అసత్యమే సత్యమని అనుకోవడం అఙ్ఞానము.సత్యమునువఎవరికి వారే తెలుసుకొనుట ఙ్ఞానం.యివాలిటి బ్రమయనే అసత్యము తాత్కాలికంగా సత్యమని అది రేపటికి అసత్యమౌను.ఎందుకనగా మార్పు కలుగుట వలన. మార్పు కలగనది సత్యం. ఎందుకనగా అందరూ ఎళ్ళవేలలా దాని అనుభవించుచున్న ప్రకృతి. ఒకవేళ మార్పు కలిగినను ఎప్పటికీ సత్యము సూర్యుని, మిగిలిన గ్రహరూప కాంతిలక్షణమే సత్యం. ఆరోజు కాంతి లక్షణము మరొక రోజు లక్షణమునకు సరిపోదు. యిటులనే ప్రతీ సంవత్సరం మార్పు చెందుతూనే యున్నది
ఋతుధర్మం కూడా యిదే.వకే ఋతు ధర్మం ప్రతీ సంవత్సరం వకే లాగ యుండదు అది కూడా మన మార్పులాగనే సూక్ష్మంగా కొంత మార్పు కలిగుటను దాని లక్షణమునకు ద్వారానే మార్పు చెందుతూనే యుండును. దానివలననే మానవ ఆలోచనలు ప్రతీ జీవిలో వకే లాగ యుండదు.దీనినే మనిషి ప్రవృత్తియని, దానిని మనం గుణములు యని, గుణములుకూడా మార్పు వలన అసత్యములే.యీరోజు గుణం రేపటికి మార్పు చెందుతున్నది.అనగా అసత్యమే. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూ నేవుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి