ప్రశ్న పత్రం సంఖ్య: 28 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింది అసంపూర్తిగా వున్న ఖాళీలను నింపండి.
- అంగట్లో అన్నీ ఉన్నాయి _________ శని ఉంది.
- అంత్య నిష్టూరం కన్నా,________ మేలు
- అందని _______పుల్లన
- అందితే సిగ అందకపోతే ____
- అంబలి తాగేవాడికి ______ఎత్తేవాడు
- ఇంట గెలిచి __గెలవమన్నట్లు
- ఇంటి దొంగను ________కూడా పట్టలేడు
- ________గుడి పదిలం
- ఇంట్లో ఈగల మోత, వీధిలో _______మోత
- ఇంట్లో పిల్లి వీధిలో ___
- ఇంట్లో రామయ్య, వీధిలో ____
- ఊరంతా నాన్నకు లోకువ – నాన్న ____లోకువ
- ఋణ శేషము __ _____ వుండ కూడ దంటారు.
- ఏ అన్నమైతేనేం __అన్నమే పెట్టమన్నట్టు
- ఎంకి పెళ్ళి ___చావుకొచ్చిందట
- ఎంగిలిచేత్తో ___తోలని వాడు
- ఏ ఆకు రాలినా ____రాలదు
- ఏ ఎండకా _____పట్టినట్లు
- ఏ కర్రకు నిప్పంటుకుంటే _____ కాలుతుంది
- ఒక ఒరలో _____కత్తులు ఇమడవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి