శ్లోకం:☝️
*మహో అర్ణః సరస్వతీ**ప్ర చేతయతి కేతునా*
*ధియో విశ్వ వి రాజతి l*
- ఋగ్ వేదం
భావం: ఓ సరస్వతీ దేవి! అనంతమైన నీ జ్ఞాన సముద్రం నుండి మా అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నావు. అపారమైన నీ కరుణతో ఈ సమస్త జగత్తును బుద్ధి జ్ఞానములతో అలంకరించుము.🙏
*అందరికీ వసంత పంచమీ శుభాకాంక్షలు!*🇮🇳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి