*శ్రావణం* వచ్చేసింది మన పండగలు మొదలైనాయి. మన హిందువులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనము మన పండగలు లేకపోతే మిగతా వాళ్ళు ఉపాధి లేకుండా ఉంటారు వాళ్లని ఆర్థికపరంగా తక్కువ చేయాలంటే దయచేసి హిందువుల దగ్గరే కొనండి. అవి పాలు ఐనా, పూలు ఐనా, ఆఖరికి నీళ్లు ఐనా. ఏ దుకాణానికి వెళ్లిన మన దేవుడు ఫోటోలు ఉన్నాయా అని చూసి హిందువుల దగ్గరే కొనండి. అప్పుడు మనం ఏంటో మన విలువెంటో కాస్త తెలుస్తుంది. ఈ విషయంలో అందరూ ఒకటి అందరిలోనూ దేవుడు ఉన్నాడు అని మాత్రం చూడకండి.
ఆఖరికి ఆ కృష్ణుడు కూడా భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే యుద్ధక్షేత్రంలో అర్జునుడికి వాళ్ళందరినీ ధర్మం మార్గం తప్పిన వాళ్లని వాళ్ల మీద ధర్మం కోసం యుద్ధం చేయాలని ఉపదేశించడమే భగవద్గీత.
అంతేగాని మన ధర్మాన్ని కూలగొట్టే వాడిని కూడా మనిషిగా చూడడం వాళ్ళల్లో దేవుడిని చూడమని ఆయన కూడా చెప్పలేదు.
దయచేసి హిందువులారా తినే అన్నము లో ఇంకొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుని తిని ఇకనైనా మేలుకోండి.
ఒక *ఫ్రాన్స్* ఎలా అయిపోయిందో చూడండి.
అంతదాకా ఎందుకు మన భారతదేశం లోనే *వెస్ట్ బెంగాల్* లో ఏం నడుస్తోంది *కేరళ* లో ఏం జరుగుతోంది. మనం ఉన్న ఇంటి దగ్గరికి కూడా రావచ్చు దయచేసి ఇప్పుడైనా మేలుకోండి ఈ విషయం నేను చెప్పడం వల్ల కఠినంగానే ఉంటుంది. నా మనసు కఠినమనే అనుకుంటారు. అయినా నేను హిందువు అనుకోడానికి ఒక హిందూ ధర్మం నిలబడడానికి కఠినంగా రాక్షసుడు అన్న పేరు వచ్చిన నాకు దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు.
మీరు మారండి.
మన *హిందూ సమాజాన్ని* కాపాడoడి.
*జై హింద్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి