*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *మే 17, 2024*🪷
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః*
*వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : నవమి* ఉ 08.48 వరకు ఉపరి *దశమి*
వారం :*శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పుబ్బ* *రా 09.18* వరకు ఉపరి *ఉత్తరఫల్గుణి* (ఉత్తర)
*యోగం : వ్యాఘాత* *ఉ 09.21* వరకు ఉపరి *హర్షణ*
*కరణం : కౌలువ* ఉ 08.48 *తైతుల* రా 10.05 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 10.30 సా 04.30 - 06.00*
అమృత కాలం :*మ 02.05 - 03.53*
అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహుర్తం : ఉ 08.11 - 09.03 మ 12.30 - 01.21*
*రాహు కాలం : ఉ 10.27 - 12.04*
గుళిక కాలం :*ఉ 07.13 - 08.50*
యమ గండం : *మ 03.18 - 04.55*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *సింహం/కన్య*
సూర్యోదయం :*ఉ 05.36*
సూర్యాస్తమయం :*సా 06.32*
*ప్రయాణశూల : పడమర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21 - 03.57*
*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ దశమి*
సాయంకాలం :*సా 03.57 - 06.32*
ప్రదోష కాలం :*సా 06.32 - 08.45*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.52*
_________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *ఓం*🪷
*శ్రీ మహాలక్ష్మీయై నమః*
🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి