18, మే 2024, శనివారం

పంచాంగం 18.05.2024

 ఈ రోజు పంచాంగం 18.05.2024  Saturday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: దశమి తిధి స్థిర వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం హర్షణ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


దశమి పగలు 11:22 వరకు.

ఉత్తరఫల్గుని రాత్రి 12:21 వరకు. 

సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:38


వర్జ్యం : తెల్లవారుఝామున 05:24 నుండి ఉదయం 07:13 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 05:47 నుండి 07:30 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 04:14 నుండి 06:02 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: