_కోతి ముందు అరటిపండ్లు, బోలెడంత డబ్బు పెడితే కోతి అరటిపండ్లు ఎత్తుకుపోతుంది తప్ప డబ్బు కాదు అంటాడు, ముఖేష్ అంబానీ._
_ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని, ఆ కోతికి తెలియదు._
_అదే విధంగా భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత లాభం (లేక) జాతీయ భద్రతను ఎంచుకోమని కోరినట్లయితే,_
_వారు వ్యక్తిగత లాభాన్నే ఎంచుకుంటారు._
_ఎందుకంటే, దేశానికి భద్రత లేకపోతే, తమ వ్యక్తిగత లాభాలు మిగలవనీ.._
_మూటలు కట్టి, ఆ లాభాల ను ఎక్కడికి తీసుకెళ్లలేరని వారు అర్థం చేసుకోలేరు._ 🤔
❌నాలుగు విరుద్ధమైన పోకడలున్నాయి❌
*_మొదటిది:-_*
_భారతదేశం పేద దేశం, కాబట్టి బుల్లెట్ రైలు అవసరం లేదు అంటుంటారు._
_కానీ, లక్షలాది అక్రమచొరబాటుదారులైన రోహింగ్యాలు దేశం మీదపడి కోట్లకొద్దీ మేస్తుంటే.. కిమ్మనరు.!_
_వాళ్లను దేశం నుండి పారదోలదామంటే ఒప్పుకోరు_
*_రెండవది:-_*
_మసీదు వైపు నుండి దేశంలోని యాభై ఆరు మంది ఖరీదైన న్యాయవాదులుంటారు._
_కానీ, గుడి వైపు నుంచి ఒకేఒక్క సుబ్రమణ్యస్వామి!!_
*_మూడవది:-_*
_దేశంలో GSTకి వ్యతిరేకత ఉంది,_
_కానీ, జనాభా పెరుగుదలపై ఎప్పుడైనా వ్యతిరేకతను చూశారా?_
*_నాల్గవది:-_*
_తమాషా ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నవారు పన్నులు చెల్లిస్తారు,_
_కానీ పదిమంది పిల్లల్ని కనేవాళ్లు, ఆ పన్నులను సబ్సిడీలు గా మింగుతుంటారు!_
*మీకు పైన పేర్కొన్న విషయాలు నచ్చకపోవచ్చు,*
*కానీ అవి ఖచ్చితంగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న విషయాలు!!!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి