*పద్య లహరి
కై
నా ఒకప్పటి సమస్యాపూరణ
===================
సమస్యాపూరణభారతి
కార్తీక శుక్రవారం పూజలు
న్యస్తాక్షరి
శు-క్ర-వా-రం
పాదం1-7
పాదం 2-8
పాదం 3-1o
పాదం 4-13
•••••••••••••••••••• •• ••••••••••••••
భారత మందు నన్ *శు*భము భర్తకు
గల్గగ స్త్రీలు పాత్రులౌ
వారిని బిల్చి పూజ *క్ర*మ పద్ధతిలో
నొనరించి దివ్యమౌ
*వా*రము నందుచీరలిడి వారల
దీవెన పొంద దు
ర్వార శుభంబులున్ గలుగు భవ్య
వ*రం*బుల నిచ్చు మాతయున్
----తంగిరాల నరసింహ కుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి