*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *ఆగష్టు,20, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : పాడ్యమి* రా 08.32 వరకు ఉపరి *విదియ*
వారం :*మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : శతభిషం* రా 03.09 తె వరకు
*యోగం : అతిగండ* రా 08.55 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : బాలువ* ఉ 10.15 *కౌలువ* రా 08.32 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 12.00 సా 05.00 - 06.00*
అమృత కాలం :*రా 08.44 - 10.10*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.36*
*వర్జ్యం : ప 12.10 - 01.36*
*దుర్ముహుర్తం : ఉ 08.24 - 09.14 రా 11.02 - 11.46*
*రాహు కాలం:మ 03.20 - 04.54*
గుళిక కాలం :*మ 12.11 - 01.45*
యమ గండం : *ఉ 09.01 - 10.36*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 05.52*
సూర్యాస్తమయం :*సా 06.29*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు*
*ప్రయాణం పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.52 - 08.24*
సంగవ కాలం : *08.24 - 10.55*
మధ్యాహ్న కాలం :*10.55 - 01.26*
అపరాహ్న కాలం :*మ 01.26 - 03.58*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ పాడ్యమి*
సాయంకాలం : *సా 03.58 - 06.29*
ప్రదోష కాలం : *సా 06.29 - 08.46*
నిశీధి కాలం :*రా 11.48 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.07*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
♦️సర్వస్వభూతం గృష్ణీష్వ
పరిష్వంగంమ యాకృతం
వరం దదామి పింగాక్ష
సర్వకార్యపరో భవ
త్వన్మంత్ర జాపినాం నిత్యం
త్వన్నామస్మృతికారిణాం
త్వద్రూప పూజకానాం చ
సర్వకార్యపరో భవ♦️
👉నా సర్వస్వంగా నేను సంభావించి
(సీతకు మాత్రమే ఇచ్చిన)
#నాకౌగిలిని నీకు ఇచ్చుచున్నాను...
అంతేకాదు...
నీకు కొన్ని వరములు కూడా ఇస్తున్నాను.
నీ నామాన్ని జపించేవారికి...
నిన్ను సదా స్మరించేవారికి...
నీ రూపాన్ని అర్చించేవారికి...
నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు...
అని భావం.
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి