*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
🌹 *24, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*
*తిథి : అష్టమి* రా 01.58 వరకు ఉపరి *నవమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : పునర్వసు* ఉ 06.15 ఉపరి *పుష్యమి* పూర్తిరోజు.
*యోగం : సాధ్య* (25) తె 05.23 వరకు
*కరణం : బాలువ* మ 01.32 *కౌలువ* రా 01.58 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 12.00 సా 04.30 - 05.30*
అమృత కాలం :*రా 12.53 - 02.35*
అభిజిత్ కాలం : *ప 11.28 - 12.15*
*వర్జ్యం : మ 02.44 - 04.25*
*దుర్ముహూర్తం : ఉ 09.55 - 10.42 మ 02.34 - 03.21*
*రాహు కాలం : మ 01.19 - 02.46*
గుళికకాళం : *ఉ 08.57 - 10.24*
యమగండం : *ఉ 06.02 - 07.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.02*
సూర్యాస్తమయం :*సా 05.41*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.02 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.01*
అపరాహ్న కాలం :*మ 01.01 - 03.21*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీజ బహుళ అష్టమి*
సాయంకాలం : *సా 03.21 - 05.41*
ప్రదోష కాలం : *సా 05.41 - 08.09*
రాత్రి కాలం : *రా 08.09 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.16*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.13*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏
*చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః* |
*బిందునాద కలాతీతః తస్మై శ్రీగురవే నమః*
*ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి