*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
🌹 *14, నవంబరు, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*కార్తీకమాసం - శుక్లపక్షం*
*తిథి : త్రయోదశి* ఉ 09.43 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం : గురువారం*(బృహస్పతివాసరే )
*నక్షత్రం : అశ్విని* రా 12.33 వరకు ఉపరి *భరణి*
*యోగం : సిద్ధి* ఉ 11.30 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : తైతుల* ఉ 09.43 *గరజి* రా 08.01 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *సా 06.08 - 07.34*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.15*
*వర్జ్యం : రా 08.59 - 10.25*
*దుర్ముహూర్తం : ఉ 09.58 - 10.44 మ 02.31 - 03.16*
*రాహు కాలం : మ 01.17 - 02.42*
గుళికకాళం : *ఉ 09.01 - 10.27*
యమగండం : *ఉ 06.11 - 07.36*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 06.11*
సూర్యాస్తమయం :*సా 05.33*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.11 - 08.27*
సంగవ కాలం :*08.27 - 10.44*
మధ్యాహ్న కాలం :*10.44 - 01.00*
అపరాహ్న కాలం :*మ 01.00- 03.16*
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ చతుర్దశి*
సాయంకాలం : *సా 03.16 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.05*
రాత్రి కాలం : *రా 08.05 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.30 - 05.21*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏
*శోషణం భవసింధోశ్చ ఙ్ఞాపణం సారసంపదః* |
*గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః*
*ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి