*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *13, నవంబరు, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*క్షీరాబ్ధి/చిలుకు ద్వాదశి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*కార్తీకమాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* మ 01.01 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : బుధవారం*(సౌమ్యవాసరే)
*నక్షత్రం : రేవతి* రా 03.11 తె వరకు ఉపరి *అశ్విని*
*యోగం : వజ్ర* మ 03.26 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : బాలువ* మ 01.01 *కౌలువ* రా 11.23 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 08.00 మ 12.30 - 02.30*
అమృత కాలం : *రా 01.02 - 02.28*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : సా 04.26 - 05.52*
*దుర్ముహూర్తం : ప 11.29 - 12.14*
*రాహు కాలం : ప 11.52 - 01.17*
గుళికకాళం : *ఉ 10.26 - 11.52*
యమగండం : *ఉ 07.36 - 09.01*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మీనం/మేషం*
సూర్యోదయం :*ఉ 06.10*
సూర్యాస్తమయం :*సా 05.33*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.10 - 08.26*
సంగవ కాలం :*08.26 - 10.43*
మధ్యాహ్న కాలం :*10.43 - 01.00*
అపరాహ్న కాలం : *మ 01.00 - 03.17*
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.17 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.05*
రాత్రి కాలం : *రా 08.05 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.30 - 05.20*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷
*ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |*
*మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి