ఓం నమఃశివాయ
శివపార్వతుల కళ్యాణం
పసుపు. 100గ్రాం
కుంకుమ 100గ్రాం
పసుపు కొమ్మలు 100గ్రాం
ఎండు ఖర్జూరాలు 100గ్రాం
తమలపాకులు. 100
వక్కలు. 50 గ్రాం
అగరుబత్తి
కర్పూరం
అరటి పళ్ళు. 3 డజన్లు
కొబ్బరి కాయలు. 3
కొబ్బరి బొండాలు. 5 (కాడతో పచ్చగా ఉన్నవి)
గుమ్మడి పండు
గంధపు చెక్క
ఉత్తర జంధ్యాలు
దారపు రీలు
బియ్యం. 3 1/2 కేజీ
ఆవు పాలు. 100 ml
ఆవు పెరుగు 50 గ్రాం
తేనె. 50 గ్రాం
మధు పర్కాలు
జీలకర్ర బెల్లం నూరినది
మంగళసూత్రాలు
మెట్టెలు
నల్లపూసలు
మామిడి ఆకులు
పువ్వులు దండలు 2
పువ్వుల మూరలు 5
పువ్వులు (చామంతి,గులాబి,లిల్లీ )
కర్పూరం దండలు. 2
లావెండర్
రోజ్ వాటర్
గంధం మంచిది
చిల్లర పైసలు. 25
ఆవు నెయ్యి
వత్తులు, అగ్గి పెట్టె
తువ్వాలు పెద్దవి. 3
రవికల గుడ్డ కాటన్ 2
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి