*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹05మార్చి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం -:శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*
*తిథి : విదియ* సా 05.03 వరకు ఉపరి *తదియ*
*వారం : గురువారం* ( బృహస్పతివాసరే )
*నక్షత్రం : ఉత్తర* ఉ 08.17 వరకు ఉపరి *హస్త*
*యోగం : శూల* ఉ 07.46 వరకు ఉపరి *గండ*
*కరణం : గరజి* సా 05.03 *వణజి* రా.తె 05.24 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-05.00*
అమృత కాలం : *రా 03.11 - 04.52 తె*
అభిజిత్ కాలం : *ప 11.55*
*వర్జ్యం : సా 05.07 - 06.47*
*దుర్ముహూర్తం : ఉ 10.20 - 11.08 మ 03.05 - 03.53*
*రాహు కాలం : మ 01.48 - 03.17*
గుళికకాళం : *ఉ 09.21 - 10.50*
యమగండం : *ఉ 06.23 - 07.52*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.32*
సూర్యాస్తమయం :*సా 06.24*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.23 - 08.45*
సంగవ కాలం : *08.45 - 11.08*
మధ్యాహ్న కాలం : *11.08 - 01.30*
అపరాహ్న కాలం : *మ 01.30 - 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ బహుళ విదియ*
సాయంకాలం : *సా 03.53 - 06.15*
ప్రదోష కాలం : *సా 06.15 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.54*
నిశీధి కాలం :*రా 11.54 - 12.43*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.34*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*
*శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర*
*యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి