*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷13మార్చి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*
*తిథి : నవమి* ఉ 06.28 వరకు ఉపరి *దశమి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* రా 03.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : వ్యతీపాత* ఉ 10.32 వరకు ఉపరి *వరీయాన్*
*కరణం : గరజి* ఉ 06.28 *వణజి* రా 07.23 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*
అమృత కాలం : *రా 09.47 - 11.32*
అభిజిత్ కాలం : *ప 11.53 - 12.41*
*వర్జ్యం : ఉ 11.15 - 01.00*
*దుర్ముహూర్తం : ఉ 08.41 - 09.29 మ 12.41 - 01.29*
*రాహు కాలం : ఉ 10.47 - 12.17*
గుళికకాళం : *ఉ 07.47 - 09.17*
యమగండం : *మ 03.17 - 04.47*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *ధనస్సు*
సూర్యోదయం :*ఉ 06.26*
సూర్యాస్తమయం :*సా 06.26*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.17 - 08.41*
సంగవ కాలం :*08.41 - 11.05*
మధ్యాహ్న కాలం :*11.05 - 01.29*
అపరాహ్న కాలం :*మ 01.29- 03.53*
*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ బహుళ దశమి*
సాయంకాలం :*సా 03.53- 06.17*
ప్రదోష కాలం :*సా 06.17 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.53*
నిశీధి కాలం :*రా 11.53 - 12.41*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.40 - 05.28*
౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*పార్వతీ పరమా దేవీ*
*బ్రహ్మవిద్యాప్రదాయినీ*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి