*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹31ఆగష్టు2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*ప్రధాన*
*సంకష్టహర చతుర్థి*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం*
*తిథి : తదియ* ఉ 08.50 వరకు ఉపరి *చవితి*
*వారం :సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : రేవతి* రా 03.23 వరకు ఉపరి *అశ్విని*
*యోగం : గండ* రా 01.51 వరకు ఉపరి *వృద్ధి*
*కరణం : భద్ర* ఉ 08.50 *బవ* రా 08.19 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ06.00-07.00&11.00- 12.00*
అమృత కాలం : *రా 01.01 - 02.36*
అభిజిత్ కాలం : *ప 11.43 - 12.33*
*వర్జ్యం : మ 03.34 - 05.08*
*దుర్ముహూర్తం : మ 12.33 - 01.22 & 03.02 - 03.52*
*రాహు కాలం: ఉ 07.27 - 09.01*
గుళికకాళం : *మ 01.41 - 03.14*
యమగండం : *ఉ 10.34 - 12.08*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.02*
సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.5 -08.23*
సంగవ కాలం : *08.23 - 10.53*
మధ్యాహ్న కాలం : *10.53 - 01.22*
అపరాహ్న కాలం : *మ 01.22- 03.52*
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ చవితి*
సాయంకాలం : *సా 03.52 - 06.21*
ప్రదోష కాలం : *సా 06.21 - 08.40*
రాత్రి కాలం : *రా 08.40 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి