*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹గురువారం🌹*
*🌷03సెప్టెంబర్26🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం*
*తిథి : సప్తమి* రా 02.25 వరకు ఉపరి *అష్టమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : కృత్తిక* రా 12.29 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : వ్యాఘాత* సా 06.33 వరకు ఉపరి *హర్షణ*
*కరణం : భద్ర* మ 03.27 *బవ* రా 02.25 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00- 06.00*
అమృత కాలం : *రా 10.12 - 11.43*
అభిజిత్ కాలం : *ప 11.42 - 12.31*
*వర్జ్యం : మ 01.06 - 02.37*
*దుర్ముహూర్తం : ఉ 10.03 - 10.52 మ 03.00 - 03.50*
*రాహు కాలం : మ 01.40- 03.13*
గుళికకాళం : *ఉ 09.00 - 10.34*
యమగండం : *ఉ 05.54 - 07.27*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 06.03*
సూర్యాస్తమయం :*సా 06.28*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.52*
మధ్యాహ్న కాలం : *10.52 - 01.21*
అపరాహ్న కాలం : *మ 01.21-03.50*
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ సప్తమి*
సాయంకాలం : *సా 03.50- 06.19*
ప్రదోష కాలం : *సా 06.19-08.38*
రాత్రి కాలం : *రా 08.38- 11.44*
నిశీధి కాలం : *రా 11.44 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷*సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి