ఈ రోజు పంచాంగం 02.09.2026 Wednesday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష పంచమి తదుపరి షష్ఠి తిథి సౌమ్య వాసర భరణి నక్షత్రం ధ్రువ యోగః తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శ్రాద్ధ తిథి: షష్ఠి
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి