*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹05అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : దశమి* రా 02.07 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : సోమవారం* ( ఇందు వాసరే )
*నక్షత్రం : పుష్యమి* రా 11.00 వరకు ఉపరి *ఆశ్లేష*
*యోగం : శివ* ఉ 09.51 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : వణజి* మ 02.58 *భద్ర* రా 02.07 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 07.00 సా 03.30 - 04.30*
అమృత కాలం : *సా 05.02 - 06.34*
అభిజిత్ కాలం : *ప 11.32 - 12.20*
*వర్జ్యం : ఉ 07.52 - 09.34*
*దుర్ముహూర్తం : మ 12.20 - 01.07 & 02.43 - 03.30*
*రాహు కాలం : ఉ 07.27 - 08.57*
గుళికకాళం : *మ 01.25 - 02.55*
యమగండం : *ఉ 10.26 - 11.56*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం : *ఉ 06.07*
సూర్యాస్తమయం :*సా 06.02*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.58 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.44*
మధ్యాహ్న కాలం : *10.44 - 01.07*
అపరాహ్న కాలం : *మ 01.07 - 03.30*
*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ దశమి*
సాయంకాలం : *సా 03.30 - 05.53*
ప్రదోష కాలం : *సా 05.53 - 08.18*
రాత్రి కాలం :*రా 08.18 - 11.32*
నిశీధి కాలం :*రా 11.32 - 12.20*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.10*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి