ఈ రోజు పంచాంగం 11.10.2026 Sunday
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర వైధృతి నక్షత్రం యోగః కింస్తుఘ్నం తదుపరి బవ కరణం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శ్రాద్ధ కర్మ తిథి : పాడ్యమి.
ఈ రోజు నుండి శరన్నవరాత్రులు ప్రారంభం.
అందరికి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి