28, అక్టోబర్ 2026, బుధవారం

29అక్టోబరు26🌷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

*🌹బృహస్పతివారం*🌹       

 *🌷29అక్టోబరు26🌷*  

  *దృగ్గణిత పంచాంగం*  

               

        *ఈనాటి పర్వం*  

    *సంకష్టహర చతుర్థి*

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*  

*ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*


*తిథి       : చవితి* రా 10.09 వరకు ఉపరి *పంచమి*

*వారం : గురువారం*

(బృహస్పతివాసరే)

*నక్షత్రం   : రోహిణి* ఉ 11.11 వరకు ఉపరి *మృగశిర*

*యోగం  : పరిఘ* రా 12.06 వరకు ఉపరి *శివ* 

*కరణం   : బవ* ఉ 11.37 *బాలువ* రా 10.09 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-07.00 & 11.00-12.00*

అమృత కాలం  :*ఉ 08.15 - 09.44* & *రా 01.03 - 02.30*

అభిజిత్ కాలం  : *ఉ 11.28 - 12.14*

*వర్జ్యం         : సా 04.17 - 05.45*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.42 మ 02.33 - 03.19*

*రాహు కాలం :మ01.18 - 02.45*

గుళికకాళం      : *ఉ 08.57 - 10.24*

యమగండం     : *ఉ 06.04 - 07.31*

సూర్యరాశి : *తుల*                    

చంద్రరాశి : *వృషభం*   

సూర్యోదయం :*ఉ 06.13*  

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల  :దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 06.04 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.42*

మధ్యాహ్న కాల  : *10.42 - 01.00*

అపరాహ్న కాలం: *మ 01.00 - 03.19*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ బహుళ చవితి*

సాయంకాలం   : *సా 03.19- 05.38*

ప్రదోష కాలం     : *సా 05.38- 08.07*

రాత్రి కాలం       : *రా 08.07 - 11.26*

నిశీధి కాలం      : *రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.24 - 05.14*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కామెంట్‌లు లేవు: