*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *భౌమవారం*🍁
*🌹06అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం ఇందిరా*
*ఏకాదశి*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : ఏకాదశి* రా 12.34 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : ఆశ్లేష* రా 10.17 వరకు ఉపరి *మఖ*
*యోగం : సిద్ధ* ఉ 07.20 ఉపరి *సాధ్య* తె 05.00 వరకు
*కరణం : బవ* మ 01.18 *బాలువ* రా 12.34 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ09.00-10.30 సా04.30-06.00*
అమృత కాలం : *రా 08.44 - 10.17*
అభిజిత్ కాలం : *ప 11.32 - 12.19*
*వర్జ్యం : ప 11.29 - 01.02*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.09 రా 10.43 - 11.31*
*రాహు కాలం : మ 02.54- 04.23*
గుళికకాళం : *మ 11.56 - 01.25*
యమగండం : *ఉ 08.57 - 10.26*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కర్కాటకం/సింహం*
సూర్యోదయం :*ఉ 06.07*
సూర్యాస్తమయం :*సా 06.01*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.58 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.44*
మధ్యాహ్న కాలం : *10.44 - 01.07*
అపరాహ్న కాలం : *మ 01.07-03.30*
*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ ఏకాదశి*
సాయంకాలం : *సా 03.30- 05.53*
ప్రదోష కాలం : *సా 05.53 - 08.18*
రాత్రి కాలం :*రా 08.18 - 11.31*
నిశీధి కాలం :*రా 11.31 - 12.20*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.10*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి