హరి:ఓం.. శ్రీ గురుభ్యోనమ :
*బృహదారణ్యకోపనిషత్*
నాందీ.. ప్రస్తావన.. పీఠికాభాష్యం అమోఘ అనర్ఘ రత్నగర్భ గా తోచింది.!
శ్రీ శంకరుల.. సందర్భోచిత వ్యాఖ్యాన మర్యాదతో యథాతథ భాష్య తాత్పర్యమును... సూత్రభాష్యాంతర్గత విశ్లేషణా సందర్భ సమన్వయం తో పోల్చి...
తులనాత్మక నిర్దుష్టాభిప్రాయ ప్రతిపాదన యందు..
శంకరుల హృదయాన్ని జాగ్రత్త గా నిశ్చయించవలెనని చెప్పినారు!
ఇంకనూ అనేక ప్రసిద్ధ విద్యలలో..
జీవ జగ ద్బ్రహ్మల పరస్పర ఆధార ఆధేయ విచికిథ్సలను ప్రతిపాదించు..
సుప్రసిద్ధ మధువిద్య.. ప్రాచీన మైననూ.. అర్వాచీన కాలానికి ఆదర్శ భావాత్మకమై..
ఆధునికులను సైతం ఆకర్షించగలదని.. తోచుచున్నది.!
బృహదారణ్య మహా వృక్ష సంపత్తి కి శతాధిక సాదర ప్రణామయుత సుస్వాగతం.
ప్రవక్తారం శ్రీ గణేశ హరి:ఓం.. శ్రీ గురుభ్యోనమ :

ప్రవక్తారం శ్రీ గణేశ మహోదయ ముపాస్మహే. 🙏🪷మహోదయ ముపాస్మహే. 🙏🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి