నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ
ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
మండకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర
పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మా..ర్గం
రామబాణమార్పిందా రావణ
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
లోకం మారదు కాలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి