ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, అక్టోబర్ 2021, సోమవారం
శ్రీమద్భాగవతము
*04.10.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2281(౨౨౮౧)*
*10.1-1408*
*క. ద్విజరాజ వంశవర్యులు*
*ద్విజరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై*
*ద్విజరాజత్వము నొందిరి*
*ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్.* 🌺
*_భావము: చంద్రవంశ శ్రేష్ఠులగు బలరామకృష్ణులు, బ్రాహ్మణోత్తముల ముఖపద్మములనుండి ఉపనయన సంస్కార మంత్రోపదేశము పొంది, వేదవిదులు, రాజులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మున్నగువారు ఆశీర్వదించగా, ద్విజత్వం పొందారు._* 🙏
*_Meaning: The best among Chandra Vamsa, Balarama and Sri Krishna attained Dwijatva (Twice-born), as Vaidik Brahmins uttered Veda Mantras and initiated these boys and with blessings of Vaidic scholars, Kings, Garuda and Adisesha._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి