29, ఆగస్టు 2023, మంగళవారం

మంగళవారం, ఆగష్టు 29, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, ఆగష్టు 29, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి మ12.52 వరకు 

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:శ్రవణం రా11.40 వరకు

యోగం:శోభన రా2.47 వరకు

కరణం:తైతుల మ12.52 వరకు తదుపరి గరజి రా11.42 వరకు 

వర్జ్యం:ఉ.శే.వ6.33వరకు & తె3.23 - 4.53

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.07 & రా10.52 - 11.38

అమృతకాలం:మ1.59 - 3.29

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి ; సింహం

చంద్ర రాశి: మకరం 

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం: 6.15


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: