🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*శ్లో𝕝𝕝 కృతస్య కరణం నాస్తి*
*మృతస్య మరణం తథా|*
*గతస్య శోచనం నాస్తి*
*హ్యేతద్వేదవిదాం మతమ్||*
తా𝕝𝕝 *చేసిన దానిని చేసేదేమిటి? చచ్చిన జీవిని చంపేదేమిటి. జరిగినదానికి ఏడ్చేదేమిటి. తెలుసుకోన్నచో తొలగును చీకటి* .....
ఇది..
*పారమార్థిక జ్ఞానసంపన్నుల లక్షణమ్*.....!!!!
🧘♂️🙏🪷 ✍️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి