*శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
*"నిప్పు,అప్పు,పగ ఈ మూడు జీవితంలో వాటి అంతట అవి తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి. అప్పును పూర్తిగా తీర్చేయాలి. పగను సమూలంగా తుoచేయాలి. వీటిలో ఏ ఒక్కటి మిగిల్చినా వృద్ధి చెందుతూనే వుంటాయి.*
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
*"తెలివి ఒక్కటే ఉంటే సరిపోతుందా నేస్తం కష్టపడితేనే కదా దక్కును సమస్తం."*
🌻🌻🌻🌻🌻🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి