" సృష్టిలో ప్రకృతి రమణీయత, సకల జీవరాశి సుమనోవికసనకు చక్కటి నిదర్శనం "
విశ్వ నిత్య సుచైతన్య దివ్య తేజో ప్రకాశమై వెలుగొందు మానవాళి సృష్టి, మహోన్నత దివ్య దీప్తి ! శరన్నవరాత్రుల సుమనోహర శోభ వర్ణనాతీతం, జగన్మాత దివ్య శుభాశీస్సుల సుప్రకాశం ! సుహృద్భావ సువ్యక్తిత్వ సుచైతన్య విశ్వ సురక్షాత్మాత్మక సద్భావనకు, అమ్మ నిత్య సుసందేశం ! విశ్వ వ్యాప్త మహోన్నత వసుధైక కుటుంబక వ్యవస్థ సత్వర స్థాపనకు చక్కని సోపానం !
✍️గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి