*సుభాషితం*
*---------------*
🌺
*శ్రోత్రం శ్రుతనైవ న కుండలేన*
*దానేన పాణిర్న తు కంకణేన ౹*
*విభాతి కాయః కరుణాపరాణాం*
*పరోపకారైర్న తు చందనేన ౹౹*
🌺
*భావం : శాస్త్ర శ్రవణముతో చెవులు శోభించును. చేతులు కంకణముతో కాదు, దానం చెయ్యడం వల్ల శోభించును. దయ కలవాడు పరోపకారముతో శోభిస్తాడే కానీ శ్రీచందనం పూసుకోవడము వల్లకాదు.*
🌺✍🏽
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి