*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *13, డిసెంబర్, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : త్రయోదశి* రా 07.40 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : భరణి* ఉ 07.50 *కృత్తిక* (14) తె 05.48 వరకు.
*యోగం : శివ* ప 11.54 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : కౌలువ* ఉ 09.03 *తైతుల* రా 07.40 ఉపరి
*గరజి* (14) ఉ 06.18 వరకు ఆపైన *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *రా 03.36 - 05.04 తె*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.24*
*వర్జ్యం : సా 06.49 - 08.17*
*దుర్ముహూర్తం : ఉ 08.41 - 09.26 మ 12.24 - 01.09*
*రాహు కాలం : ఉ 10.38 - 12.02*
గుళికకాళం : *ఉ 07.51 - 09.14*
యమగండం : *మ 02.49 - 04.13*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 06.27*
సూర్యాస్తమయం :*సా 05.37*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.27 - 08.41*
సంగవ కాలం : *08.41 - 10.55*
మధ్యాహ్న కాలం :*10.55 - 01.09*
అపరాహ్న కాలం : *మ 01.09 - 03.23*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.23 - 05.37*
ప్రదోష కాలం : *సా 05.37 - 08.11*
రాత్రి కాలం : *రా 08.11 - 11.36*
నిశీధి కాలం :*రా 11.36 - 12.28*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.36*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
*మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /*
*పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //*
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><>>>>>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🪷🪷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి