*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌞ఆదివారం🌞*
*🌹05, జనవరి, 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*పుష్యమాసం - శుక్లపక్షం*
*తిథి : షష్ఠి* రా 08.15 వరకు ఉపరి *సప్తమి*
*వారం : ఆదివారం*
(భానువాసరే)
*నక్షత్రం : పూర్వాభాద్ర* రా 08.18 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*
*యోగం : వ్యతీపాత* ఉ 07.32 *వరీయాన్* రా 04.51 తె వరకు
*కరణం : కౌలువ* ఉ 09.08 *తైతుల* రా 08.15 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.30 - 10.30 మ 02.00 - 04.00*
అమృత కాలం : *మ 12.39 - 02.11*
అభిజిత్ కాలం : *ప 11.51 - 12.35*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం : సా 04.19 - 05.04*
*రాహు కాలం : సా 04.25 - 05.49*
గుళికకాళం : *మ 03.01 - 04.25*
యమగండం : *మ 12.13 - 01.37*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *కుంభం/మీనం*
సూర్యోదయం :*ఉ 06.37*
సూర్యాస్తమయం :*సా 05.49*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.37 - 08.52*
సంగవ కాలం : *08.52 - 11.06*
మధ్యాహ్న కాలం :*11.06 - 01.20*
అపరాహ్న కాలం: *మ 01.20 - 03.34*
*ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ షష్ఠి*
సాయంకాలం : *సా 03.34 - 05.49*
ప్రదోష కాలం : *సా 05.49 - 08.22*
రాత్రి కాలం : *రా 08.22 - 11.47*
నిశీధి కాలం :*రా 11.47 - 12.39*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.55 - 05.46*
_____________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*
*ప్రతిబోధితకమలవనః కృతఘటనశ్చక్రవాకమిథునానాం*
*దర్శితసమస్తభువనః పరహితనిరతో రవిః సదా జయతి*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి