🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🔥అంతరంగిక అందం అనునిత్యం ఆత్మానందం చేయక తప్పదు..గర్వం ఉన్న వారికి గర్వ భగం తప్పదు.. సద్గుణములు ఉన్న వారికి సన్మానం తప్పదు..అహం ఉన్న వారికి జీవితంలో అన్ని దూరం కాక తప్పదు..అణుకువ ఉన్న వారికి అన్ని దగ్గర అవడం తప్పదు🔥అవసరం లేని కోపం, అర్ధం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటుంది.. కానీ రేపనే రోజు అవే మనల్ని ఒంటరి చేస్తాయి..మంచిగా ఆలోచించు.. మంచిగా మాట్లాడు.. మంచి పని చెయ్యి.. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీదగ్గరికి తప్పక వస్తుంది🔥మంచి ఆలోచన, మంచి కర్మల ద్వారా సంపాదించగలం.. ఒకే ఒక డిగ్రీ మానవత్వం.. వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో అయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు..మంచి ఆలోచనతో, మంచి మనసుతో ఉంటే ఇవాళ నిన్ను కాదన్న వాళ్ళే రేపు నిన్ను తప్పక ఆదరిస్తారు..మంచిగా ఉంటూ మంచి మనసుతో ఉండి అందరిని అందరించి అభిమానించే వారికి ఆ పరమాత్ముని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది🔥🔥 మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ అండ్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి