అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం నందు,
రామేశ్వరం,
నైమిశారణ్యం,
బృందావనం,
కాశీ,
భద్రాచలం,
ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, పోస్టులు తగినన్ని ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ పాసై,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన బ్రాహణ అభ్యర్థుల నుండి వాట్సాప్ ద్వారా ధరకాస్తు చేసుకొనవచ్చును.
ఎన్నికైన వారికి ఉచిత,వసతి భోజన సౌకర్యాలతో తొమ్మిది నుండి పదివేల రూపాయల జీతం ఇవ్వబడును, వచ్చిన అభ్యర్థులు నిజాయితీ పరులైన, సేవాభావం కలిగేవారై ఉండాలి,ఇది బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు, భార్య భర్తలకు,మంచి సదావకాశం
సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్లు,9704833439,
8333907808,
#గమనిక:
మన గ్రూపులో వారు లేక ఈ గ్రూపులో వారి తాలూకా వారు ఎవరికైనా ఆ ఉద్యోగాలు వస్తే ఈ గ్రూపులో వారి వివరాలతో తెలియపరచండి. మనకి ఉపయోగపడతారు అక్కడ వసతి సౌకర్యాలకి సహాయంచేసేలా. ఇప్పటికే మనవాడు అక్కడ సేవ చేస్తుంటే తెలియపరచండి. మరచిపోవద్దు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి