ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శివ ముక్కోటి 2025 జనవరి 13
ప్రియ భగవత్ బంధువులకు
అయ్యా !
సోమవారం,+ఆర్ద్ర నక్షత్రం +పౌర్ణమి +భోగి పండగ ఇటువంటి అత్యంత శుభకరమైన నక్షత్రం తిధి 110 సంవత్సరముల క్రితం వచ్చింది. మరలా ఇప్పుడు 13-1-2025 తారీకున వస్తుంది. శివాభిషేకమునకు అర్చన కు అత్యంత విశేషమైన రోజు కోటి సోమవారాలు చేసిన ఫలితం ఈ ఒక్కరోజు చేసిన దక్కును.
*మీకు వీలైతే*
మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నం.
వార్చిన అన్నాన్ని తేనె కలిపి ఒక చిన్న శివలింగం గా చేసుకుని దానిపైన ఆవు నెయ్యి పూసి దానికి ప్రదోష వేల ఓం నమశివాయ అంటూ అభిషేకం చేసుకోవాలి.
అలా కాని పక్షంలో దగ్గరలో ఉన్న శివ కోవెలను దర్శించు కొని అభిషేకం లో పాల్గొనవచ్చు.
1. గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోవుట కొరకు ఆవనూనితో శివభిషేకం చేసుకోవాలి.
2 వివాహ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా పటిక పంచదారను నీటిలో కరిగించి ఆ నీటితో శివాభిషేకం చేసుకోవాలి గన్నేరు పువ్వులు లేక మల్లె పువ్వులతో అర్చన చేయాలి.
3 ఉద్యోగం సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఎర్ర జిల్లేడు పువ్వులతో అర్చన చేయాలి.
4 సంతానం కొరకు పంచామృతాలతో అభిషేకం చేయాలి
5 ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు విభూది కలిపిన నీటితో అర్చన చేయాలి. అన్నాభిషేకం చేయాలి తరువాత మారేడు దళాలతో అర్చన చేయాలి.
6 శని సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి.
సాధారణ సమస్యలతో బాధపడేవారు నందివర్ధనం పూలతో అర్చన చేయాలి.
సోమవారం,+ఆర్ద్ర నక్షత్రం +పౌర్ణమి +భోగి పండగ కలిసిన రోజు మళ్లీ 2050వ సంవత్సరంలో వస్తుంది ఇటువంటి మంచి తిధిని మన స్నేహితులకు బంధువులకు తెలిపి వారిని కూడా శివానుగ్రహానికి పాత్రులు చేయగలరు.
నోట్:- శివ అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ మెసేజ్ ని అందుకోగలరు
పై విషయాన్ని మీ మీ హిందూ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి శివానుగ్రహం పొందగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి