26, మార్చి 2025, బుధవారం

లోపాలు లేని మనిషి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏            🏵️ *లోపాలు లేని మనిషి,లోటు లేని జీవితం ఉండదు.. ప్రతీ మనిషి జీవితంలో ఏదో  ఒక లోపం ఉంటుంది..కుదిరితే పూర్చుకోవాలి.. లేకపోతే ఓర్చుకోవాలి.. అంతే కానీ మానసికంగా కృంగిపోతు మనశాంతి కోల్పోకూడదు..చెడు ఆలోచనలకు ఎప్పుడూ చోటివ్వకండి.. సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్ళున్నా పడవ మునిగి పోదు.. కానీ పడవలోకి  నీళ్ళ రావడం వల్ల పడవ మునిగి పోతుంది.. జీవితం కూడా అంతే..చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనలు వల్లే జీవితం నాశనం అవుతుంది*🏵️జీవితామంతా త్యాగం చేసినా నిన్ను ఎవ్వరు ఎప్పుడు మంచోడు అని అనరు.. ఎక్కడో అక్కడ వెతికి వెతికి ఏదో ఒక చిన్న తప్పుని పట్టుకుని నిందలు మాత్రం వేస్తారు.. ఎవడైనా మన వెనుక మాట్లాడడుతున్నాడు అంటే వాడు ఎప్పుడు ఎనుకే ఉంటాడు.. మనం ముందుంటాము జీవితంలో..పుకార్లు దొంగలకంటే ప్రమాదకరమైనవి.. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు.. కానీ పుకార్లు మనిషి గౌరవాన్ని, నిజాయితీని, కీర్తిని, విశ్వనీయత మొదలగు అన్నిటిని నాశనం చేస్తాయి జాగ్రత్త🏵️మంచితం కూడా మెడిసిన్ లాంటిదే.. డోస్ ఎక్కువ అయితే మనకే ప్రమాదం..ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం.. ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశాంతి.. ఎంత తక్కువ ఆశ పడతామో అంత ప్రశాంతత..ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: