14, ఫిబ్రవరి 2026, శనివారం

14ఫిబ్రవరి2026* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

  *🍁 శనివారం🍁*

   *14ఫిబ్రవరి2026* 

 *దృగ్గణిత పంచాంగం* 

                    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం*

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*  

*మాఘమాసం - బహుళపక్షం*


*తిథి  : ద్వాదశి* ‌సా 04.01 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* సా 04.12 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : సిద్ధి* రా 03.18 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* సా 04.01 *గరజి* రా 04.37 తె ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు;*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *మ 01.03 - 02.47*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*

*వర్జ్యం    : రా 02.47 - 04.29*

*దుర్ముహూర్తం: ఉ06.34- 08.07*

*రాహు కాలం  :ఉ09.28 - 10.55*

గుళికకాళం      : *ఉ 06.34 - 08.01*

యమగండం   : *మ 01.49 - 03.16*

సూర్యరాశి : *కుంభం*                

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.43*  

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.34- 08.53*

సంగవ కాలం     :*08.53 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31- 03.50*

*ఆబ్ధికం తిధి :మాఘ బహుళ ద్వాదశి*

సాయంకాలం     :*సా 03.50- 06.10*

ప్రదోష కాలం       :*సా 06.10 - 08.38*

రాత్రి కాలం        : *రా 08.38- 11.57*

నిశీధి కాలం       :*రా 11.57- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.54 - 05.44*

<><><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


      *అతివేలతయా తవ* 

       *దుర్విషహైరనువేల*

        *కృతైరపరాధశతైః*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


  *🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


        *శ్రీరామరామ ఇతి* 

        *జాపకృతాత్మశక్తే!*

     *శ్రీరామదూత సతతం*  

       *హనుమన్ నమస్తే*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: